లోకో పైలట్‌కు అవార్డు అందజేత

లోకో పైలట్‌కు అవార్డు అందజేత

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్న లోకో పైలట్ కే. తిరుపతిరావుకు అవార్డు వరించింది. EOM అవార్డును DRM గోపాలకృష్ణన్ తన చేతుల మీదుగా అందజేశారు. అద్భుతమైన సేవలు కనబరుస్తూ సౌత్ సెంట్రల్ రైల్వేకు మరింత పేరు తెచ్చే వారికి, రైల్వే టీం ఎప్పటికి ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తుందని చెప్పారు.