కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కడపలో చెత్త నిర్వహణ కేంద్రాలలో తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రాకేష్ చంద్ర
✦ తిరుమల స్వామి వారిని దర్శించుకున్న కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్
✦ వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్టుకు తరలిస్తే చర్యలు తప్పవు: జేసీ నిధి మీనా
✦ ఐసీపీఎస్ ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు: ICDS, PD రమాదేవి