VIDEO: జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ప్రారంభం
అనంతపురం రాంనగర్‌లోని MAK రోలర్ స్కేటింగ్ అకాడమీలో జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను ఇంఛార్జ్ డీఎస్పీ మహబూబ్ భాషా ప్రారంభించారు. ఈ పోటీలలో 250 మంది రోలర్ స్కేటింగ్‌లో పాల్గొన్నట్లు సెక్రటరీ రవిబాల, కోచ్ నాగేంద్ర తెలిపారు. ఈ పోటీలు 3 రోజులపాటు కొనసాగుతాయని కోచ్ తెలిపారు.