'కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యం'

'కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యం'

MBNR: కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఘనవిజయం సాధించిన కాట్రావత్ వెంకటేష్, కోర్ర రాములు బుధవారం ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలకు అండగా ఉంటామన్నారు.