‘అద్దె డ్రైవర్లకు రక్షణ కల్పిస్తాం’

‘అద్దె డ్రైవర్లకు రక్షణ కల్పిస్తాం’

KNR: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అద్దె బస్సులు నడిపే డ్రైవర్లు నిర్భయంగా విధులకు హాజరుకావాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం భరోసా ఇచ్చారు. వారికి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులు వెంటనే 8712670713 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.