AU శతాబ్ది వారోత్సవాల్లో కంభంపాటి హరిబాబు

AU శతాబ్ది వారోత్సవాల్లో కంభంపాటి హరిబాబు

AP: AU శతాబ్ది వారోత్సవాల్లో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలి. ఒడిశాలో 14వర్సిటీలకు వారంలోనే VCలను నియమించాం. నాణ్యమైన విద్యతో పాటు యాంటీ డ్రగ్ కార్యక్రమాలు చేపట్టాలి. క్వాంటం కంప్యూటింగ్‌కు సర్కార్ రాయితీ ఇస్తోంది. ప్రభుత్వ ఆలోచనలను అందిపుచ్చుకుంటే ముందుకేళ్లే ఛాన్స్ ఉంటుంది.