VIDEO: 'రైతులకు సరిపడా యూరియా అందించాలి'

VIDEO: 'రైతులకు సరిపడా యూరియా అందించాలి'

BDK: వాజేడు నుండి భద్రాచలం వరకు రోడ్లు మొత్తం గుంతలు పడి బిర్జిలు కుంగిపోయి ఉన్నాయి. తక్షణమే వాటికి మరమ్మత్తులు చేయాలని, రైతులకు సరిపడ యూరియా అందించాలని బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ ఆధ్వర్యంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు.