నేడు మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం

నేడు మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం

KMR: మున్సిపల్ పాలకవర్గం జనరల్ బాడీ సమావేశానికి ఎట్టకేలకు జరుగనుంది. ఇవాళ ఉ.11 గంటలకు కౌన్సిల్ హాలులో సమావేశం నిర్వహించనున్నారు. ఛైర్‌‌పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో 30 అంశాలపై చర్చించడానికి అజెండాను రూపొందించారు. అయితే అన్ని సమస్యలపై చర్చ సాగే అవకాశాలు తక్కువగా ఉండటంతో ప్రధానమైన సమస్యలపై పరిష్కారం లభించే దిశగా చర్చ సాగుతుంది.