VIDEO: జిల్లాలో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణ
నెల్లూరు: జిల్లా జడ్జిల ఆధ్వర్యంలో శనివారం నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో లోక్ అదాలత్ నోటీసులు అందుకున్న బకాయి దారులు 500 మంది హాజరయ్యారు. లోక్ అదాలత్ ద్వారా నోటీసులు అందుకున్న బకాయిదారుల నుంచి 4.50 కోట్లు నగర పాలక సంస్థ ఖజానాకు జమ అయినదని, మొత్తం కలిపి 5.13 కోట్లు వసూళ్లు జరిగాయన్నారు.