VIDEO: రంజాన్ కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
HNK: కాజీపేట పరిధిలోని జామ మసీదులో ముస్లిం సోదరీమణులకు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రంజాన్ తోఫా కిట్స్ పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 1700 మంది లబ్ధిదారులకు ఈ కిట్స్ అందజేస్తున్నామని, నియోజకవర్గంలో 7 ప్రధాన మస్జిద్‌లకు రూ.1 లక్ష చొప్పున 7 లక్షలను మంజూరు చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు. పలువురు కార్పొరేటర్లు ఉన్నారు.