ఆలయాలకు భారీ విరాళం ప్రకటించిన అంబానీ

ఆలయాలకు భారీ విరాళం ప్రకటించిన అంబానీ

ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ ఇటీవల పలు ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 3 ప్రముఖ ఆలయాలకు భారీ విరాళాలు ప్రకటించారు. ఏపీలోని తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు రూ.100 కోట్లు, 2 లక్షల మందికి అన్నప్రసాదం అందేలా కొత్త వంటశాల నిర్మించనున్నారు. అలాగే, కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి రూ.5 కోట్లు, రాజస్థాన్‌లోని నాథ్ ద్వారాకు రూ.50 కోట్లు విరాళం అందజేశారు.