VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
HNK: జిల్లా కేంద్రంలోని కడిపికొండ ఫ్లైఓవర్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ గుర్తు తెలియని కారు బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న కమలేష్, షాదాబ్ అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన వాహనదారులు గాయపడిన వారిని ఆంబులెన్స్‌లో MGM ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.