బహిరంగ వేలం వాయిదా..!
VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ కార్యాలయంలో 2026-27కు సంబంధించి బహిరంగ వేలంపాట మంగళవారానికికు వాయిదా వేస్తున్నట్లు ఇంఛార్జ్ ఈవో ప్రసాద్ గురువారం తెలిపారు. కాగా మొత్తం నాలుగు షాపులకు సంబంధించి ఔత్సాహికులు రాకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. పంచాయతీ సూచించిన సాల్వెన్సీలు సకాలంలో రాకపోవడమే ప్రధాన కారణం.