గ్రామపంచాయతీ సమస్యలు పట్టవా: CITU

గ్రామపంచాయతీ సమస్యలు పట్టవా: CITU

GDWL: గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతినెలా 1వ తేదీన జీతాలు చెల్లించాలని, వారి వేతనాలు పెంచి, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మల్దకల్ మండల కేంద్రంలో పంచాయతీ వర్కర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.