పెదపూడిలో ఆకస్మిక తనిఖీలు

KKD: పెదపూడిలో స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం అమలు తీరును డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో నరేంద్రరెడ్డి కోరారు. ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తూ పారిశుద్ధ్య తనిఖీలు చేపట్టినట్లు సత్యనారాయణరెడ్డి తెలిపారు.