VIDEO: టీడీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు

VIDEO: టీడీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు

SS: హిందూపురం పట్టణంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.