ఐసెట్, పీజీ సెట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ

ఐసెట్, పీజీ సెట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ

E.G: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 20 నుంచి ఐసెట్, పీజీ సెట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వ నున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ, పట్టణ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని హైబ్రీడ్ విధానం (ఆఫ్‌లైన్, ఆన్‌లైన్) లో శిక్షణ జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.