గజ్వేల్, ప్రజ్ఞాపూర్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
SDPT: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఛైర్ పర్సన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి గంగిశెట్టి చందన, వైస్ ఛైర్ పర్సన్‌గా కళ్యాణ్‌కర్ పద్మబాయి ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్డీవో చంద్రకళ ప్రమాణం చేయించారు. చందనకు 14 మంది సభ్యుల మద్దతు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థికి 7 మంది మద్దతు ఇచ్చారు. ఇండిపెండెంట్, బీజేపీ సభ్యులు కూడా బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు.