బీటౌన్‌లో ధనుష్ హిస్టరీ.. మరో రూ.100 కోట్ల సినిమా
తమిళ హీరో ధనుష్, కృతి సనన్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'తేరే ఇష్క్ మే'. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ మూవీ ఇప్పటివరకు రూ.118 కోట్లకుపైగా కలెక్షన్స్ అందుకుంది. బాలీవుడ్‌లో ధనుష్ ఈ ఫీట్‌ను రెండుసార్లు అందుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు. గతంలో ధనుష్ 'రాంఝానా' రూ.100 కోట్లకిపైగా కలెక్షన్స్ సాధించింది.