తాడువాయిలో 'స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర'

తాడువాయిలో  'స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర'

ELR: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పీహెచ్‌సీ నందు 'స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం అలాగే వాటి వ్యర్థాల వలన కలిగే అనర్థాలు వివరిస్తూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ఞ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వస్తువులు వాడటం వల్ల భూమి‌పై వ్యర్థాలు ఎక్కువై భూగర్భ జలాలు అడుగంటిపోయి భవిష్యత్తులో నీటి కొరత వస్తుందన్నారు.