టాస్‌పై కోహ్లీ-అర్ష్‌దీప్ ఫన్నీ రీల్

టాస్‌పై కోహ్లీ-అర్ష్‌దీప్ ఫన్నీ రీల్

సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ విజయం తర్వాత కోహ్లీ, అర్ష్‌దీప్ చేసిన ఫన్నీ రీల్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముందుగా అర్ష్‌దీప్ 'రన్స్ తక్కువగా ఉన్నాయి, లేదంటే మరో సెంచరీ పక్కా అయ్యేది' అనగా.. కోహ్లీ 'టాస్ గెలవకపోతే నువ్ కూడా బౌలింగ్‌లో సెంచరీ చేసేవాడివి' అని బదులిచ్చాడు. కోహ్లీ ఆటతో పాటు రీల్‌లో కూడా అదరగొట్టాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.