మార్కాపురంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
ప్రకాశం: మార్కాపురంలోని 29వ వార్డులో సీఎం చిత్రపటానికి శనివారం స్థానిక ప్రజలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒకటిన్నర సంవత్సర కాలంలోనే సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా ప్రకటన చేశారని అన్నారు. మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోరాదని ఆయన పేర్కొన్నారు.