రేపు మెస్సీ మ్యాచ్.. ట్రాఫిక్ ఆంక్షలు..!

రేపు  మెస్సీ మ్యాచ్.. ట్రాఫిక్ ఆంక్షలు..!

HYDలో మెస్సీ రానున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ వైపు నుంచి ఉప్పల్ మీదుగా HYD, SEC వెళ్లే వాహనాలు, ఘట్కేసర్ వద్ద ORR మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్ మీదుగా వెళ్లాలి. అలాగే, HYD నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వెళ్లాలనుకునే వారు LB నగర్, హయత్ నగర్, మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ORR మీదుగా మీదుగా వరంగల్ వెళ్లాలని సూచించారు.