వీధి కుక్కల నియంత్రణపై సమావేశం
NTR: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 'డా' హరీష్, వార్డ్ లెవెల్ కమిటీ సభ్యులతో శుక్రవారం సమావేశం జరిగింది. శానిటరీ ఇన్‌స్పెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, వార్డ్ కమిటీలు వీధి కుక్కల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వేసవిలో డాగ్ జోన్లలో తాగునీటిని ఏర్పాటు చేయాలని తెలిపారు.