VIDEO: 'అన్నదాతకు అండగా ప్రభుత్వం నిలుస్తుంది'

VIDEO: 'అన్నదాతకు అండగా ప్రభుత్వం నిలుస్తుంది'

SKLM: అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు వారికి తక్షణ ఆర్థిక సాయంగా ఉపయోగపడతాయన్నారు.