పోలీస్ కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే

VZM: జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లోని అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు వెల్ఫేర్ డే కార్యక్రమం ఆయన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. సిబ్బంది నుండి వినతి పత్రాలు తీసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.