గుంటూరు మిర్చికి రికార్డు ధర.!

గుంటూరు మిర్చికి రికార్డు ధర.!

గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 60 వేల బస్తాల ఏసీ సరుకు వచ్చింది. మార్కెట్‌లో ఎల్లో రకం మిర్చి కిలో రూ.280 రికార్డు గరిష్టాన్ని తాకింది. 2043 ఏసీ రూ.200, నాటు సూపర్-10 రూ.180, నంబర్-5 రూ.175 పలికాయి. ప్రధాన రకమైన తేజా ఏసీ రూ.120-149, తాలు రకాలు రూ.60-90 మధ్య అమ్ముడైంది.