VIDEO: ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే

VIDEO: ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే

ELR: చింతలపూడి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో రైతులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్‌ను స్వయంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ డ్రైవింగ్ చేస్తూ రైతులను, అభిమానులు, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ. 'తల్లికి వందనం',' రైతులకు అన్నదాత సుఖీభవ'తో కూటమిపాలన మేలు చేసిందన్నారు.