ప్రాజెక్టును టూరిజం స్పాట్‌గా అభివృద్ధి: కలెక్టర్

ప్రాజెక్టును టూరిజం స్పాట్‌గా అభివృద్ధి: కలెక్టర్

KMR: నిజాంసాగర్​ ప్రాజెక్టును టూరిజం స్పాట్​గా అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. నేడు ప్రాజెక్టు వద్ద ఉన్న గోల్​బంగ్లా, గార్డెనింగ్​, బోటింగ్​ పాయింట్​ పరిసరాలను పరిశీలించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్‌తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. రూ. 10 కోట్ల వ్యయంతో టూరిజం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.