VIDEO: కమలాపురంలో సామూహిక గీతాపాలన

VIDEO: కమలాపురంలో సామూహిక గీతాపాలన

BHPL: భూపాలపల్లి మండలం కమలాపురం ప్రభుత్వ పాఠశాలలో వందేమాతరం గీతం రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులతో సామూహిక గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా కార్యదర్శి శివనాథి వేణు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరంలో బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం రణనినాదంగా మారిందని ఆయన అన్నారు.