నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ బంగారుగడ్డలో రూ.73 లక్షలకు సర్పంచ్ పదవి ఏకగ్రీవం ‌
➢ నల్గొండలో అదుపుతప్పి దుకాణాల పైకి దూసుకెళ్లిన DCM.. వ్యక్తి మృతి
➢ గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన వేములపల్లి ఎన్ఎస్పీ గ్రామస్తులు 
➢ ఎల్లమ్మ గూడెం బీఆర్ఎస్ అభ్యర్థి నాగలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన MLC తీన్మార్ మల్లన్న
➢ జాతీయ స్థాయి సౌత్ జోన్ వాలీబాల్ పోటీలకు జిల్లా విద్యార్థి ఎంపిక