VIDEO: అన్ని రకాల పెన్షన్లను వెంటనే పెంచాలి: MRPS

VIDEO: అన్ని రకాల పెన్షన్లను వెంటనే పెంచాలి: MRPS

KMM: ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల పెన్షన్లను వెంటనే పెంచాలని MRPS జిల్లా నాయకులు అంజయ్య తెలిపారు. ఆదివారం నేలకొండపల్లిలోని ఎస్సీ కాలనీలో పెన్షన్ దారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న నేలకొండపల్లి శ్రీకర గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జరిగే మహా గర్జనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.