'విషాదం.. విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం'
MHBD: నెల్లికుదురు మండలంలోని బడి తండా శివారు వరంబండ తండాకు చెందిన బిలావత్ పాప (50) శనివారం తన పొలానికి నీరు పెట్టెందుకు పొలం దగ్గరికి వెళ్లారు. విద్యుత్ మోటార్‌కు వచ్చే విద్యుత్ వైర్ మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.