గర్భిణీలకు 102 వైద్య సేవలు

గర్భిణీలకు 102 వైద్య సేవలు

NLG: శాలిగౌరారంలోని గర్భిణులకు, బాలింతలకు 102 అమ్మ ఒడి అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మంగళవారం ఈ అంబులెన్స్ ద్వారా గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షల అనంతరం సురక్షితంగా ఇళ్లకు చేరుస్తున్నారు. ఈ సేవలను గర్భిణీలు, బాలింతలు ఉపయోగించుకోవాలని ఉమ్మడి NLG జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సలీం కోరారు.