గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ అసెంబ్లీలో అభివృద్ధి నివేదికలను విడుదల చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
➢ గుంటూరులో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 100% పూర్తి చేయాలి: కలెక్టర్ తమీమ్ అన్సారియా
➢ తుళ్లూరులోని కృష్ణానదిలో ఈతకు వెళ్లి బీటెక్ విద్యార్థి మృతి
➢ వట్టిచెరుకూరులో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ నార్నెబాబు