ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ నాగరాణి 
✦ మొగల్తూరులో ఇవాళ సాయంత్రం 4 గంటలకు 'అన్నదాత సుఖీభవ' కార్యక్రమం: AO జ్యోషిలా 
✦ వెంకటరామన్నగూడెం YSR ఉద్యానవర్సిటీలో నేటి నుంచి 15 వరకు స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం
✦ రేపు ఏలూరులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు