గొల్లప్రోలులో తొలగించని భోగి మంటల దుక్కలు

గొల్లప్రోలులో తొలగించని భోగి మంటల దుక్కలు

KKD: గొల్లప్రోలు పట్టణంలో భోగి పండుగ సందర్భంగా వేసిన మంటల దుక్కలు ఇప్పటికీ రోడ్లపైనే ఉండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులు, వీధుల్లో అవశేషాలు తొలగించకపోవడంతో వాహనదారులు, పాదచారులకు ప్రమాదాలు సంభవించే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.