VIDEO: కారు ఢీకొని వ్యక్తి మృతి

VIDEO: కారు ఢీకొని వ్యక్తి మృతి

CTR: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన తవణంపల్లి మండల పరిధిలోని కాణిపాకం పట్నం వద్ద జరిగింది. ఉత్తర మద్ది గ్రామానికి చెందిన రవి బైక్‌పై తిరుపతికి వెళ్తుండగా ఫ్లై ఓవర్ పై కారు వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.