క్యూఆర్ కోడ్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపులు
SKLM: విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా బిల్లులు చెల్లించవచ్చినని ఆముదాలవలస రూరల్ సెక్షన్ ఏఈ రవికుమార్ తెలిపారు. బిల్లు చెల్లించడానికి ఏ కార్యాలయంనకు వెళ్లనవసరం లేదని, మీ విద్యుత్ బిల్‌పై వున్న QR కోడ్ స్కాన్ చేసి మొబైల్ ద్వారా వెంటనే బిల్ చెల్లించవచ్చునని తెలిపారు. గడువులోగా బిల్ చెల్లించని కనెక్షన్స్ తొలగించబడును.