ఈ నెల 13న కబడ్డీ జట్ల ఎంపిక

ఈ నెల 13న కబడ్డీ జట్ల ఎంపిక

NGKL: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న జిల్లా సబ్ జూనియర్ బాల, బాలికల కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ గురువారం సాయంత్రం తెలిపారు. ఉప్పునుంతల (M) ZPHS వెల్టూర్‌లో నిర్వహిస్తున్నామని, 30-11-2009 తర్వాత జన్మించి ఉండాలని, 55kg లోపు బరువు కలిగి ఉండి ఆధార్, SSC, బోనఫైడ్‌తో హాజరు కావాలన్నారు.