VIDEO: క్లాసికల్ డాన్స్.. అదరగొట్టిన ఏడేళ్ల బాలిక

VIDEO:  క్లాసికల్ డాన్స్.. అదరగొట్టిన ఏడేళ్ల బాలిక

SRD: అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అనే అద్భుతమైన భక్తి గీతంపై ఏడేళ్ల చిన్నారి వర్షిణి క్లాసికల్ డాన్స్ చేసి అబ్బురపరిచింది. కంగ్టి మండలం రాసోల్ గ్రామంలోని రామాలయం వద్ద బుధవారం రాత్రి జరిగిన ఉత్సవాల్లో గ్రామానికి చెందిన ఆ చిన్నారి వర్షిణి అన్నమయ్య సంకీర్తన గానంపై క్లాసికల్ స్టెప్పులు అదరగొట్టి అందరిని ఆకట్టుకుంది. గ్రామస్తులు చిన్నారిని ప్రశంసించారు.