కివి పండ్లను వీరు తినకూడదు
కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కివి పండ్లను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలెర్జీ సమస్యలతో బాధపడేవారు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు, జీర్ణ సమస్యలు, మందులు వేసుకునేవారు కివి పండ్లను తీసుకోకూడదు. అంతేకాకుండా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా మేరకు మాత్రమే కివి పండ్లు తినాలి.