'చదువుకు మాత్రమే ఆర్థిక స్థితిగతులను మార్చగలిగే శక్తి ఉంది'

'చదువుకు మాత్రమే ఆర్థిక స్థితిగతులను మార్చగలిగే శక్తి ఉంది'

ఖమ్మం రూరల్ మండలంలోని  వెంకటగిరి అడ్డరోడ్డులో విద్యార్థులతో ఇన్‌స్పైర్, ఇగ్నైట్ మోటివేషనల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువుకు మాత్రమే ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చగలిగే శక్తి ఉందన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోని తల్లిదండ్రుల, గురువుల పేర్లను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలన్నారు.