VIDEO: బ్రహ్మంగారిమఠంలో వానరానికి అంత్యక్రియలు

VIDEO: బ్రహ్మంగారిమఠంలో వానరానికి అంత్యక్రియలు

KDP: బ్రహ్మంగారిమఠం మండల టౌన్ పరిధిలోని సుందరయ్య కాలనీలోని సాయిబాబా గుడి వద్ద గురువారం ప్రమాదవశాత్తు ఓ వానరం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. గమనించిన సుందరయ్య కాలనీ యువకులకు హిందూ సాంప్రదాయ పద్ధతిలో వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడికోట సురేష్ తదితరులు పాల్గొన్నారు. వానరానికి అంత్యక్రియలు నిర్వహించడంతో పలువురు వారిని అభినందించారు.