VIDEO: గ్లోబల్ సమ్మిట్‌లో అగ్గిపెట్టె ఇమిడే చీర ప్రదర్శన
SRCL: సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ రూపొందించిన అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరకు మరోసారి ప్రాధాన్యం దక్కింది. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో ఈ చీరను ప్రదర్శనకు ఉంచారు. సోమవారం నుంచి జరగతున్న ఈ ప్రదర్శనలో స్థానం లభించడం పట్ల విజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.