'టోల్ ఫ్రీ నంబర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలి'

'టోల్ ఫ్రీ నంబర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలి'

SRCL: జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, కొనుగోలు కేంద్రం వద్ద టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేయాలన్నారు. టోల్  ఫ్రీ నంబర్ 1800 4250 0333/ 1967, జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 6303928692 ను బ్యానర్ బోర్డులో తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. ఈ ఆదేశాలు కొనుగోలు కేంద్రాల వద్ద సమాచార లభ్యతను మెరుగుపరచడానికి సహకరిస్తామని అన్నారు.