RDT సంస్థకు వైసీపీ అండగా ఉంటుంది: శైలజానాథ్

RDT సంస్థకు వైసీపీ అండగా ఉంటుంది: శైలజానాథ్

ATP: RDT సంస్థల ఆస్తులు గతంలో అమ్ముకున్నారని మాజీమంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. దానికి సెంట్రల్ నిధులు నిలిచిపోవటమే ప్రధాన కారణమన్నారు. 'RDT సంస్థ నిధులు కొనసాగించాలి. నిధుల కోసం వైసీపీ ఎన్నో పోరాటాలు చేసింది. RDTకి వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది' అని పేర్కొన్నారు.