సరిహద్దులో భద్రతపై జమ్మూకశ్మీర్ సీఎం సమీక్ష

సరిహద్దులో భద్రతపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సమీక్ష నిర్వహించారు. పౌరుల ప్రాణాలు కాపాడడం, మౌలిక సదుపాయాలు, సవాళ్లకు త్వరితగతిన ప్రతిస్పందించడంపై అధికారులతో చర్చించారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించాలని అధికారులను ఆదేశించారు.