VIDEO: ఏర్పాట్లను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం

VIDEO: ఏర్పాట్లను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం

HYD: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఏరియల్ వ్యూ ద్వారా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.