నమ్ముకున్న సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు పోరాటం

నమ్ముకున్న సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు పోరాటం

BDK: మణుగూరు సీపీఐ కార్యాలయంలో మాజీ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభను శనివారం నిర్వహించారు. కార్యదర్శి పుల్లారెడ్డి పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. సురవరం తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు పోరాడిన యోధుడు అని కొనియాడారు.